'మునగపాకను అనకాపల్లి డివిజన్‌లోనే ఉంచాలి'

'మునగపాకను అనకాపల్లి డివిజన్‌లోనే ఉంచాలి'

AKP: మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించాలని కోరుతూ.. సోమవారం పీఎసీసీ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేశారు. దీక్షలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్త ప్రసాద్, ఎలమంచిలి ఇన్‌ఛార్జ్ కరణం ధర్మశ్రీ ప్రారంభం చేశారు. ప్రజా ప్రయోజన నిర్ణయాలకు ముందుగా ప్రజాప్రతినిధులను సంప్రదించాలని వెల్లడించారు.