ఈనెల 7న నిరుద్యోగ యువకులకు జాబ్ మెళా

ఈనెల 7న నిరుద్యోగ యువకులకు జాబ్ మెళా

NRML: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు MSN లాబొరేటరీస్, ప్రథమ్ ఎడ్యుకేషన్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 7న  నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఐ. గోవింద్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని, వీరి వయస్సు 18 నుంచి 25లోపు ఉండాలని తెలిపారు.