దివంగత మాజీ మంత్రికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

దివంగత మాజీ మంత్రికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

E.G: టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు వర్ధంతి వేడుకల్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఎర్రన్నాయుడు విగ్రహానికి డా. బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మండపేట నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.