అక్రిడిటేషన్ కార్డులపై స్టిక్కర్ వేయించుకోండి: DPRO

అక్రిడిటేషన్ కార్డులపై స్టిక్కర్ వేయించుకోండి: DPRO

VKB: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్టులు తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO) సూచించారు. మీడియా విలేకరులు, కార్యాలయ పని వేళల్లో ఉదయం 10:30 గంటల నుంచి తమ ఒరిజినల్ కార్డుపై పొడిగింపు స్టిక్కర్ వేయించుకోవాలని కోరారు.