VIDEO: విజయవాడలో జోరుగా జూదం
NTR: విజయవాడ పాయికాపురం నుంచి బాంబే కాలనీ వెళ్లే రోడ్డు వద్ద బహిరంగంగా గోధుమ ఆడుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు. ఇక్కడ ప్రతిరోజు పదుల సంఖ్యలో వచ్చి జూదం ఆడుతున్నారని ప్రజలు తెలుపుతున్నారు. వీరుల ఒకరిపై ఒకరు ఘర్షణలు సైతం పాల్పడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.