పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు అన్నారు. సోమవారం గుండాలపేట గ్రామం, సున్నపుబట్టీల వీధి, రైల్వే స్టేషన్ రోడ్డులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.