జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. తాజా అప్ డేట్స్ @12PM
✦ మందకొడిగా సాగుతున్న పోలింగ్.. ఇంకా బయటకి రాని యువత
✦ నాన్ లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఈసీ ఆగ్రహం
✦ యువతకు ఆదర్శంగా ఓటు వేసిన 90 ఏళ్ల వృద్ధురాలు
✦ ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీ ప్రముఖులు