టీడ్కోకు రూ.540 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

టీడ్కోకు రూ.540 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

AP: హడ్కో నుంచి తీసుకున్న రుణాన్ని ముందస్తుగా తీర్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2025-26 ఏడాదికి రుణంగా పరిగణిస్తూ రూ.540 కోట్ల నిధులు విడుదల చేసింది. రుణం మంజూరుకు పాలనాపరమైన అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ టిడ్కో ఎండీకి ప్రభుత్వం ఆదేశించింది.