హనుమకొండలో BRS శ్రేణుల సంబరాలు

హనుమకొండలో BRS శ్రేణుల సంబరాలు

HNK: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ హనుమకొండలో BRS పార్టీ శ్రేణులు మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను దాన్యభాండగారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారని అన్నారు.