కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

VZM: దత్తిరాజేరులో గల కేజీబీవీలో ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఎస్.వో శివ పద్మ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 1లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పాఠశాలకు దరఖాస్తులతో పాటు ధ్రువపత్రాలను అందజేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.