అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

ASF: దహెగాం మండల కేంద్రంలో ఆదివారం అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుకున్నట్లు SI రమేష్ తెలిపారు. SI తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు బాబాజీ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయగా, 7 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. బాబాజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.