'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'

'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'

NLG: నిడమానురు మండలంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని నాగార్జనసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి తెలిపారు. మండలంలోని బాలాజీ ఫంక్షన్ హల్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.