ఈనెల 11న ప్రత్యేక ప్రజావాణి

ఈనెల 11న ప్రత్యేక ప్రజావాణి

NLG: జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణీని ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వృద్ధులు, దివ్యాంగులు హాజరై వారి సమస్యలపై వినతులు అందజేయవచ్చని ఆమె సూచించారు.