అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు
ASF: తిర్యాణి మండల కేంద్రం నుంచి లింగాపూర్కు అక్రమంగా తరలిస్తున్న మద్యంపై తిర్యాణి పోలీసులు కేసు నమోదు చేశారు. SI వెంకటేశ్ వివరాల ప్రకారం బైక్ లపై మద్యం తరలిస్తున్న లింగాపూర్ కు చెందిన రాథోడ్ మంగలాల్, రాథోడ్ ప్రకాశ్, గుగులోత్ తిరుపతి ముగ్గురిపై పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ రూ.8,940 ఉంటుందని SI వెల్లడించారు