సకాలంలో రైతులకు విత్తనాలు అందించాలి

VZM: ఈ సంవత్సరం జిల్లాలో వర్షపాతం ఆశాజనకంగా నమోదు అయ్యే అవకాశం ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయుటకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయాధికారులను జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో స్థాయి సంఘ సమావేశాలు బుధవారం జరిగాయి.