'మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత'

'మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత'

NRPT: అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యతను ఇస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఇవాళ అచ్చంపేట పట్టణం లింగాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.