డ్రైనేజీల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

డ్రైనేజీల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలో డ్రైనేజ్‌ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. గురువారం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి కృష్ణవేణి స్కూల్ వెనుక డ్రైనేజ్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని విస్మరించిందని, కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు.