ఖాళీ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

ఖాళీ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని మల్లంపల్లి KGVB లో పనిచేయుటకు హెడ్ కుక్, అసిస్టెంట్, ఖాళీ పోస్టులకు దరఖాస్తు స్వీకరించబడునని మండల విద్యాశాఖ అధికారి MEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని నిరుద్యోగ యువతీలు అర్హత కలిగిన సర్టిఫికెట్లతో ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోగలరని సూచించారు.