ప్రజల్లో చైతన్యం నింపడం కోసం పోలీసుల ప్రయత్నం

ప్రజల్లో చైతన్యం నింపడం కోసం పోలీసుల ప్రయత్నం

ADB: ప్రజల్లో చైతన్యం నింపడం కోసం పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని SP అఖిల్ మహాజన్ గురువారం తెలియజేశారు.  డయల్  నెంబర్ 100తో గ్రామ గ్రామాన మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ క్లబ్, ఉమెన్ సేఫ్టీ, పోలీస్ అక్క, పోలీస్ మీకోసం లాంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన 8712659973 నెంబర్‌కు తెలియజేయాలని కోరారు.