'దేశాభివృద్ధిలో మహిళ‌ల పాత్ర అనిర్వచనీయం'

'దేశాభివృద్ధిలో మహిళ‌ల పాత్ర అనిర్వచనీయం'

NLG: సమాజంలో విభిన్న పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న మహిళ‌ల కృషి అనిర్వచనీయం అని ఎంజీయూ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. అయితే ప్రతి ఒక్కరు మహిళా హక్కులను పరిరక్షిస్తూ వారికి సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శుక్ర‌వారం నల్గొండ యూనివ‌ర్సిటీలో ఘనంగా నిర్వ‌హించారు.