మావోల ఆశ్రయంపై డీఐజీ ఏమన్నారంటే..!

మావోల ఆశ్రయంపై డీఐజీ ఏమన్నారంటే..!

W.G: చత్తీస్‌ఘఢ్ పోలీసు చర్యలను తప్పించుకోవడానికి మావోయిస్టులు తాత్కాలిక ఆశ్రయం కోసం ఏలూరు రావడం జరిగిందని ఏలూరు డీఐజీ జీవీజీ. అశోక్ కుమార్ తెలిపారు. ఇవాళ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. మావోయిస్టులు ఎంత మంది వచ్చారనేది తెలుసుకునే అరెస్ట్ చేశామన్నారు. ఏదైనా కేసుల్లో ఉన్నారా, అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు.