ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MBNR: జిల్లాలో నేడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు భూత్పూర్ మండలం కోతులమడుగులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. మూసాపేట మండలం కొమ్మిరెడ్డిపల్లి, జానంపేట వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కౌకుంట్ల మండలం పేరూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75వ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు.