VIDEO: ప్రొద్దుటూరులో ఘనంగా మేడే వేడుకలు

KDP: కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులోని వైసీపీ కార్యాలయంలో గురువారం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ UTC ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.