VIDE: సంకల్ప కళా గ్రామంలో నేవీ ప్రతినిధుల సందర్శన
VSP: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో భాగంగా పెందుర్తి సమీపంలోని సంకల్ప కళా గ్రామంలో సహజరంగుల కార్యశాలను శనివారం నిర్వహించారు. సుమారు 50 దేశాల నావికాదళ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సహజరంగులతో చేనేత వస్త్రాలు, లక్క బొమ్మలు, సంప్రదాయ నూనెల తయారీ విధానాలను పరిశీలించారు.