మృతుడి కుటుంబానికి మున్సిపాలిటీ ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి మున్సిపాలిటీ  ఆర్థిక సాయం

KNR: చొప్పదండి మున్సిపాలిటీలో కార్మికుడిగా, ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇరుగురాల్ల దుర్గరాజు నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే చొప్పదండి మున్సిపల్ పాలకవర్గం స్పందించింది. మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత - శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుర్గరాజు కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10,000 అందించేసి కుటుంబానికి అండగా నిలిచారు.