టీడీపీకి షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యే సోదరడు

టీడీపీకి షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యే సోదరడు

 KRNL: జిల్లాలో TDPకి బిగ్ షాక్.. గుంతకల్లు సిట్టింగ్ MLA గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ టీడీపీ కండువా తీసేసి కాషాయాన్ని కప్పుకున్నారు. BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు ఏప్పుడు అండగా ఉండేందుకు పార్టీ మారినట్లు తెలిపారు. బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేస్తాన్నన్నారు.