ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తిర్యానిలో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ హరిత
★ అజ్మీర గోవింద్ నాయక్ అంత్యక్రియలో పాల్గొన్న MLA అనిల్ జాదవ్
★ అసైన్డ్ భూముల్లో అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తే పట్టాలను రద్దు చేస్తాం: కలెక్టర్ అభిలాష అభినవ్
★ సాలెగూడలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య