పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ టైమ్ ముగియండంతో పోలీసులు గేట్లు మూసివేశారు. దీంతో తమకు ఓటువేసేందుకు అవకాశం కల్పించాలంటూ బయట నుంచి గేట్లు తోసుకుని పోలింగ్ కేంద్రంలోకి గ్రామస్తులు వచ్చారు.