కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేసిన మంత్రి

కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేసిన మంత్రి

GNTR: తెనాలి నియోజకవర్గం ఖాజీపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త పోతాబత్తిన వరుణ్ నాగ్ కుటుంబాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతని కుటుంబానికి పార్టీ క్రియాశీలక సభ్యులకు వర్తించే ప్రమాద బీమా పథకం కింద రూ.5 లక్షల చెక్కును ఆయన అందజేశారు.