'వీధి కుక్కల దాడుల నివారణకు చర్యలు తీసుకోండి'

'వీధి కుక్కల దాడుల నివారణకు చర్యలు తీసుకోండి'

KMR: మద్నూర్ మండలంలో రెండున్నర నెలల్లో 100 కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయని వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రి వర్గాల వారు తెలిపారు. జూన్ నెలలో 39 కేసులు, జూలై నెలలో 41, ఆగష్టు 15 వరకు 20 కుక్కకాటుతో చికిత్స పొందినట్లు వివరించారు. మద్నూర్‌లో ఎక్కువగా మందికి కుక్కకాటుకు గురయ్యారు. శునకాల నివారణకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.