రోడ్డు ప్రమాదాల నివారణకు మిర్రర్లు ఏర్పాటు

రోడ్డు ప్రమాదాల నివారణకు మిర్రర్లు ఏర్పాటు

ప్రకాశం: జిల్లాలో రోడ్డు ప్రమాదల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మూల మలుపులు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో పోలీసులు మిర్రర్లు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు నివారణకు మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.