నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: వెల్దండ మండల కేంద్రంలో ఆదివారం విద్యుత్ సరఫరాలు నిలిపివేస్తున్నట్లు ఏఈ వెంకటేష్ తెలిపారు. L.T లైన్‌కు మరమ్మతులు ఉన్నందున సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.