కలెక్టరేట్‌లో బడ్జెట్ ఔట్ రీచ్ సమీక్ష

కలెక్టరేట్‌లో బడ్జెట్ ఔట్ రీచ్ సమీక్ష

AKP: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 2026-27 బడ్జెట్ ఔట్ రీచ్ సమీక్షలో హోం మంత్రి అనితతో కలిసి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంధ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాధాన్యాంశాలపై సమీక్షించారు. అలాగే, శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు, జిల్లా ఆదాయం పెంపు, పెట్టుబడుల గురించి చర్చించారు.