VIDEO: బీఆర్‌ఎస్ రీకౌంటింగ్ రచ్చ.. కౌన్సిలర్ల ఆందోళన..!

VIDEO: బీఆర్‌ఎస్ రీకౌంటింగ్ రచ్చ..  కౌన్సిలర్ల ఆందోళన..!

SRPT: తిరుమలగిరిలో మున్సిపల్ పీఠం BRS కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో 10 వార్డులు BRS విజయం సాధించింది. కాంగ్రెస్ 5 వార్డులో గెలుపొందింది. 10వ వార్డులో రెండు సార్లు కౌంటింగ్ చేసినప్పటికి అనంతరం 2 ఓట్లతో BRS అభ్యర్థి గెలిచినట్లు RO ప్రకటించారు. కావాలనే నియామక పత్రాలు ఆపుతున్నారని బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు నిరసన తెలిపారు.