పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
KKD: జిల్లాలో పెద్దపులి సంచారం జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందో అని ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. మొన్న ఓ దూడపై దాడి చేసింది. రేపు ఎవరిమీద దాడి చేస్తుందో అని ప్రజలు ఇంటినుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అధికారులు త్వరగా పులిని పట్టుకోవాలని వారు కోరుతున్నారు.