తృటిలో తప్పిన ప్రమాదం

తృటిలో తప్పిన ప్రమాదం

VKB: జిల్లా కేంద్రంలోని శివరెడ్డి పేట్ చెరువులోకి కారు దూసుకెళ్లిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తుండగా అనుకోకుండా చెరువులోకి కారు దూసుకెళ్లినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈ చెరువులోకి ఒక కారు దూసుకెళ్ళింది.