విద్యుత్ సరఫరాలో అంతరాయం
HNK: పట్టణంలోని పలు ప్రాంతాల్లో మెయింటెనెన్స్ పనుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు NPDCL HNK టౌన్ DE సాంబరెడ్డి తెలిపారు. మెయింటెనెన్స్ పనులు పూర్తవ్వగానే విద్యుత్ సరఫరా పునఃప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.