VIDEO: CM వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
కోనసీమ: అమరావతి నుంచి CM చంద్రబాబు వివిధ మంత్రులు, హెచ్వోడీలు, కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోనసీమ నుంచి కలెక్టర్ మహేష్, ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై జరిగిన సదస్సులో పలు పరిపాలన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తుఫాను సమయంలో టెక్నాలజీతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామన్నారు.