ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ తణుకులో శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ
✦ భీమవరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ నాగరాణి
✦ యువత క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా వుండాలి: ఆకివీడు SI
✦ తాడేపల్లిగూడెంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి