సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

GNTR: తుళ్లూరు మండలం ఉద్దండ్రాయిపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి పీ.నారాయణతో కలిసి కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ, ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రాజధాని బిల్లు ఆమోదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్వెల పండుగ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.