జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల

జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల

కోనసీమ: తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేశాలతో కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా గుత్తుల సాయి శ్రీనివాస్ ఎంపికైనాడు. శెట్టి బలిజ సమాజక వర్గానికి చెందిన ఆయనను అధ్యక్షులుగా నియమించింది. పార్టీ శ్రేణులు, నాయకులు, సాయికి అభినందనలు తెలిపారు.