బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ప్రస్థానం

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ప్రస్థానం

➛ ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్.
➛ 1960లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన 300లకు పైగా చిత్రాలలో నటించారు.
➛ 'షోలే' చిత్రంతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.
➛ 2004లో రాజస్థాన్‌లోని బికనీర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
➛  2012లో పద్మభూషణ్, 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య అవార్డును అందుకున్నారు.