ధర్మవరంలో జనసేనలోకి భారీ చేరికలు

ధర్మవరంలో జనసేనలోకి భారీ చేరికలు

సత్యసాయి: జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై ధర్మవరానికి చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులు, మహిళలు సహా 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి సమక్షంలో ఈ చేరికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని తెలిపారు.