VIDEO: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
SKLM: రాష్ట్రంలో తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ యువజన-విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. AIYF జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవన్నారు.