VIDEO: తాటికొండ రాజయ్య చేతులపై క్రీడాకారులను సన్మానం
WGL: పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్ స్కూల్‌లో జరుగుతున్న 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు బుధవారం రెండవ రోజు ఉత్సాహంగా సాగాయి. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై క్రీడాకారులను సన్మానిస్తూ సూచనలు ఇచ్చారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే ఈస్థాయికి ఎదగగలిగినని తనఅనుభవాన్ని పంచుకున్నారు. క్రీడాకారులు చదువులలోనూ, క్రీడల్లోనూ విజయం సాధించాలన్నారు.