సీపీఐ పార్టీలో చేరిన పలువురు కార్యకర్తలు

సీపీఐ పార్టీలో చేరిన పలువురు కార్యకర్తలు

HNK: జిల్లా కేంద్రంలోని బాలసముద్రం జితేందర్ నగర్ కాలనీలో గురువారం వివిధ పార్టీలకు చెందిన పలువురు సీపీఐ పార్టీలో చేరారు. రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు పార్టీ కండువాలను కార్యకర్తలకు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, కరుణాకర్, ఆదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.