వరి బస్తాలకు నిప్పు పెట్టిన దుండగులు

వరి బస్తాలకు నిప్పు పెట్టిన దుండగులు

NGKL: పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామం నారమ్మ అనే మహిళ రైతు తన వ్యవసాయ పొలంలో 40 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని బస్తాల్లో నిల్వ ఉంచింది. ఈ క్రమంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వరి ధాన్యం పూర్తిగా కాలిపోయిందని బాధితురాలు తెలిపారు. రూ. లక్ష నష్టం వాటిల్లిందని తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.