రాష్ట్రవ్యాప్తంగా రేపు ర్యాలీలు
AP: రేపు రాష్ట్రవ్యాప్తంగా YCP ర్యాలీలు చేపట్టనుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ర్యాలీలు చేయనుంది. అయితే తమ ర్యాలీలకు పోలీసులు ఆంక్షలు పెట్టాలని చూస్తున్నారని మాజీమంత్రి కన్నబాబు ఆరోపించారు. 'ఎన్ని ఆంక్షలు పెట్టినా.. రేపు ర్యాలీలు నిర్వహిస్తాం. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ని పెంచింది జగనే' అని అన్నారు.