జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో DC తనిఖీలు

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో  DC తనిఖీలు

HYD: కొంతమంది నివాసితులు నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి జరిమానా వేయాలని జూబ్లీహిల్స్ సర్కిల్ 18 డీసీ సమ్మయ్య సూచించారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని పలు బస్తీలో పర్యటించారు. స్వచ్ఛ వాహనాల్లో చెత్త ఇవ్వని వారిని గుర్తించాలని శానిటేషన్ సిబ్బంది, రిసోర్స్ పర్సన్లను ఆదేశించారు.