VIDEO: నెల్లూరులో కత్తులతో దాడి

VIDEO: నెల్లూరులో కత్తులతో దాడి

నెల్లూరులో మరోసారి కత్తిపోట్లు కలకలం రేపాయి. ఈ ఘటన బుధవారం చోటు చేసుకున్నది. నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్లో బాబు అనే వ్యక్తిపై ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గాయపరిచి, పరారయ్యారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న సీపీఎం నేతలు గాయపడిన బాధితుడుని పరామర్శించారు.